కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
- బిఆర్ఎస్ పార్టీ ఆధర్వంలో విజయవంతమైన రైతుల ధర్నా - July 16, 2026
- శంకర్పల్లిలో SIR ప్రక్రియ మందగమనం.. అధికారుల పనితీరుపై ప్రశ్నలు - July 13, 2026
- హంతకుడు దొరకలేదు,వదంతులపై పోలీసుల హెచ్చరిక - July 12, 2026

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన
సివిల్ సప్లై శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వంద రోజుల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చారు. కేజీ రూ.39 పెట్టి కొనుగోలు చేసిన బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నామని, వాటిని కొందరు పక్కదారి పట్టిస్తున్నారని తెలిపారు. దీనిపై రివ్యూ చేస్తామన్నారు
