ఘనంగా బిక్కన్ కూతురి జన్మదిన వేడుకలు

వెల్దండ అక్టోబర్ 26:వెల్దండ మండల పరిధిలోని లింగారెడ్డిపల్లి వార్డు సభ్యులు మహమ్మద్ జహంగీర్ సోదరుడు మహమ్మద్ బిక్కన్ కూతురి మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారి కి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శ్రీనివాసులు ,యువ నాయకులు కొమ్ము సైదులు, రషీద్ తదితరులు పాల్గొన్నారు.1001301285.jpg

You may also like...