కుషాయి గూడా ధోభీ ఘాట్ లో గణంగా చల్లా వీరేశం గారి 70.వ పుట్టిన రోజు

రజక సంఘాల సమన్వయ కమిటీ స్టేట్ కన్వీనర్ కొన్నే సంపత్ కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్, ప్రతినిధి, అక్టోబర్ 3 : అఖిలభారత ధోభీ మహాసంగ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా వీరేశం గారి 70.వ పుట్టిన రోజు సందర్భంగా కుషాయి గూడా ధోభీ ఘాట్ లో గణంగా నిర్హించిన ముక్య నాయకులు
రజక సంఘాల సమన్వయ కమిటీ స్టేట్ కన్వీనర్ కొన్నే సంపత్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రజక రజక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బార్లపాటి జయరాం బాలాపూర్ బాలరాజు చిరుకలి శంకర్
పిడిశెట్టి పెట్టయ్య(సర్పంచ్) జ్యోతి ఉపేందర్ ( మేడ్చల్ జిల్లా సెక్రటర్) కోట్ల శ్రీనివాస్ ( రజక సంఘాల సమన్వయ కమిటీ అడ్వైసర్) ముదిగొండ మురళి గ్రేటర్ హైదరాబాద్ M.నర్సింగ్ రావుచీమల శంకర్ దాశరాజు రాజేష్ ( అత్తాపూర్) రాచకొండ మల్లేష్ తదితరు పాల్గొన్నారు.