వనపర్తి జిల్లా ఇస్తాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 42 శాతం రిజర్వేషన్లు లో వార్డ్ నెంబర్

సర్పంచి జెడ్పిటిసి వరకు గ్రామస్థాయిలో మన రజకులు రాజకీయంగా పోటీ యువత రావాలి,

జ్ఞాన తెలంగాణ,నారాయణఖేడ్,ప్రతినిధి, అక్టోబర్ 3 : వనపర్తి జిల్లా రజక సంఘం మా జిల్లా రజకులకు బంధుమిత్రులకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు వనపర్తి జిల్లా ఇస్తాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు 42 శాతం రిజర్వేషన్లు లో వార్డ్ నెంబర్ నుండి సర్పంచి జెడ్పిటిసి వరకు గ్రామస్థాయిలో మన రజకులు రాజకీయంగా పోటీ చేయాలని కోరుతున్న వనపర్తి జిల్లా అధ్యక్షులు ఇటిక్యాల బండలయ్య.

You may also like...

Translate »