లవ్ ఫెయిల్ అయిందని యువతి ఆత్మహత్య
- దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి - September 7, 2026
- అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో లీలావతి బయానంద్ ముందస్తు అరెస్టు - September 7, 2026
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లికి చెందిన సక్కుబాయి (21).. ప్రేమ విఫలమైందని మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య,గాంధీ ఆసుపత్రికి తరలింపు.. చికిత్స పొందుతూ ఇవాళ మృతిసంగారెడ్డిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సిద్దు, ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సక్కుబాయి కొంతకాలంగా ప్రేమించుకుంటుండగా.. కానిస్టేబుల్ సిద్ధూ ప్రేమ నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సక్కుబాయి
