NSUI – JNTUH ఆద్వర్యంలో హెల్ప్ డెస్క్

NSUI – JNTUH ఆద్వర్యంలో హెల్ప్ డెస్క్


బి. టె.క్ మెదటి సంవత్సర విద్యార్థులకు ఓరింయటేషన్ సందర్బంగా జె. న్. టి. యు NSUI హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి, విద్యార్థులకు తల్లితండ్రులకు క్యాంపస్ గురించి వివరించి, తమకు ఉన్న సందేహాలకు సమాధానం ఇచ్చారు.ఈ కార్యక్రమం లో నాయకులు సన్నీ ఇమాన్యుల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »