Monthly Archive: December 2025

రేపటి పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం : ఎస్‌ఈసీ

తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలి విడతలో 395...

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

జ్ఞాన తెలంగాణ,నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 10: నాగిరెడ్డిపేట్ మండలంలోని లింగంపల్లి కలాన్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అల్లపురం లింగయ్య (59) ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు.ఉదయం సుమారు 6 గంటల సమయంలో తన పొలం వద్ద వరి తుకానికి నీరు పారించే పనిలో నిమగ్నమయ్యాడు....

హైదరాబాద్‌లో చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ‘ఆపరేషన్ కవచ్’ : కమిషనర్ సజ్జనార్

హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేసేందుకు ‘ఆపరేషన్ కవచ్’ పేరిట విస్తృత స్థాయిలో నాకాబందీ చేపట్టుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఈ చర్య కమిషనరేట్ చరిత్రలోనే మొదటిసారి ఇంత భారీ స్థాయిలో జరుగుతుందన్నారు. రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన...

సంత్ రవి దాస్ పుణ్య తిథి: సమానత్వ సందేశాన్ని స్మరించుకునే పవిత్ర దినం.

డిసెంబర్ 3వ తేదీ సంత్ రవి దాస్ పుణ్య తిథిగా నిర్వహించబడుతుంది. మహానుభావులు పరమపదించిన రోజును పుణ్య తిథి అంటారు. ఆ రోజున వారి జీవితం, బోధనలు, సేవలను స్మరించుకుంటూ సమాజం తిరిగి ఆలోచనలో మునిగే అవకాశం పొందుతుంది. పుణ్య తిథి అనేది ఒక ఆత్మపరిశీలనా రోజు...

బీసీలు ఒక్కటైతే…..
ఓసి లు గెలువగలరా?

– కోదండ రామ్ రెడ్డి,సామజిక విశ్లేషకులు బీసీలు,భారతదేశంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనూ,ఎవరు ఊహించని శక్తి, అసలైన సామూహిక బలం. కానీ ఈ బలాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది వారి విభజన, వందలాది వృత్తులుగా విడిపోయిన కుల నిర్మాణం. బీసీ వర్గీకరణను చూస్తే, తెలంగాణలో మాత్రమే దాదాపు 112 కులాలు...

భయంకరమైన ఎల్వర్తి మలుపు పది రోజుల్లోనే రెండో లారీ బోల్తా! డ్రైవర్ క్షేమం.

జ్ఞాన తెలంగాణ,శంకరపల్లి ప్రతినిధి ,డిసెంబర్ 01 శంకరపల్లి మండల కేంద్రం పరిధిలోని ఎల్వర్తి మలుపు మరోసారి ప్రమాదాలకు వేదికగా మారింది. గత పది రోజుల క్రితం ఒక లారీ బోల్తా పడిన ఘటన మరువక ముందే, తాజాగా ఈ రోజు 01-12-2025 నా మరో సిమెంట్ లారీ...

సర్పంచ్ పదవికి వేలంపాట… ₹73 లక్షలకు బంగారిగడ్డలో ఏకగ్రీవం

జ్ఞాన తెలంగాణ, నల్గొండ : నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు అసాధారణ మలుపు తిరిగాయి. సర్పంచ్ పదవికి మొత్తం 11 మంది నామినేషన్లు సమర్పించగా, గ్రామాభివృద్ధి, కనకదుర్గ ఆలయ నిర్మాణం కోసం ఏకగ్రీవం మంచిదని గ్రామ పెద్దలు, రాజకీయ కార్యకర్తలు...

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ జైలు అధికారి గగులోత్ సమ్మయ్య

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ జైలు అధికారి గగులోత్ సమ్మయ్య జ్ఞాన తెలంగాణ,ములుగు : ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన ఎస్పీ జైలు రిటైర్డ్ అధికారి గగులోత్ సమ్మయ్య 01-12-2025న అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు...

చెవెళ్ల–శంకర్‌పల్లి రోడ్డుపై ట్యాంకర్‌ బోల్తా

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల–శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్వర్థి గ్రామం దుర్గామాత ఆలయం సమీపంలో వెళ్తున్న ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాకొట్టడంతో రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదం వెంటనే...

శంకర్‌పల్లి మండలంలో నామినేషన్ల జోరు

శంకర్‌పల్లి మండలంలో నామినేషన్ల జోరు జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల హడావిడి రోజు రోజుకూ తీవ్రమవుతోంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల దాకా అన్ని శక్తులు తమ అభ్యర్థులను గెలుపు గుర్రాలుగా నిలబెట్టేందుకు జోరుగా కసరత్తులు చేస్తున్నాయి. గ్రామాల్లో ఒక వైపు అభ్యర్థుల నామినేషన్...

Translate »