Daily Archive: June 6, 2024

మంచినీటికి గోసపడుతున్న దళితులు

మంచినీటికి గోసపడుతున్న దళితులు పట్టించుకోని అధికారులు జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్06: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేటకు చెందిన దళిత కాలనీవాసులు మంచినీటి సౌకర్యం లేక గోసపడుతున్నారు. గ్రామపంచాయతీల్లో స్పెషల్ అధికారుల పాలన మొదలైనప్పటి నుండి గ్రామంలోని సమస్యలపై అధికారులు పట్టించుకోకపోవడంతో మంచినీటికి కరువు ఏర్పడిందని...

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం.

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం. ఫోటో. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. జ్ఞాన తెలంగాణ – బోధన్ఎంపీ ధర్మపురి అరవింద్ నోటికి వచ్చినట్లు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు...

పిడుగుపాటుకు గేదె మృతి .

పిడుగుపాటుకు గేదె మృతి . బోధన్ మండలంలో ఈదురు గాలులతో కురిసిన వర్షం.ఫోటో. పిడుగుపాటుకు మృతి చెందిన గేదె .జ్ఞాన తెలంగాణ – బోధన్బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో గురువారం ఈదురు గాలులతో కురిసిన వర్షంతో పిడుగు పడి గ్రామానికి చెందిన ధాత్రిక రమేష్ అనే నిరుపేద...

రోడ్డు మరమ్మత్తులకు స్పందించి అధికారులు

రోడ్డు మరమ్మత్తులకు స్పందించి అధికారులు జ్ఞాన తెలంగాణ న్యూస్ కథనానికి స్పందన జ్ఞాన తెలంగాణ (హైదరాబాదు న్యూస్)గత కొన్ని నెలల క్రితం రోడ్డు పైపులకోసం తవ్వి చదును లేకుండా పూడ్చివేయడం కంకర తేలడం నిత్యం ఈ మార్గం గుండా వెళ్లే వాహనదారులు స్థానికులు అవస్థలు పడుతుండటం తో...

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి. నిబంధనలపై అభ్యర్థులు, అధికారులు సమగ్రమైన అవగాహన ఉండాలి. చిన్న పొరపాటుకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలి. మొబైల్ తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరిండెంట్లు,* *అబ్జర్వర్ లు, రూట్...

భారత జాతీయ మహిళా సమాఖ్య 70 సంవత్సరాలు పూర్తి సందర్భంగా చేవెళ్లలో మహిళా సమాఖ్య వార్షికోత్సవాలు

భారత జాతీయ మహిళా సమాఖ్య 70 సంవత్సరాలు పూర్తి సందర్భంగా చేవెళ్లలో మహిళా సమాఖ్య వార్షికోత్సవాలు మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలి రాష్ట్ర అధ్యక్షురాలు ఉజ్వల సృజన జ్ఞాన తెలంగాణ చేవెళ్ల జూన్ 06 ఈరోజు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండల కేంద్రంలోని భూ...

Translate »