Daily Archive: June 5, 2024
ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపు పట్ల హర్షం. జ్ఞాన తెలంగాణ – బోధన్ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి అఖండ విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లాశాఖ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి,న్యాయవాది సి సీహెచ్....
సాయిఆదర్శ మహిళ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం.జ్ఞాన తెలంగాణ – బోధన్ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని బుధవారం బోధన్ పట్టణంలోని సాయి ఆదర్శ యువతీ మహిళ మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్బంగ స్వచ్ఛభారత్ కార్యక్రమం ,ఇంటింటికి నిమ్మ, జామ ,మామిడి మొక్కలను పంపిణీ చేశారు. ఈ...
మోనార్క్ డబ్బులు ఇచ్చేనా? కష్టజీవుల కష్టం తినటం సబవేనా?* అక్రమ వసూళ్లపై చర్యలు ఉంటాయా? బెదిరింపులతో కార్మికుల నోరు నొక్కిది ఎవరు? జ్ఞాన తెలంగాణ న్యూస్ కల్లూరు…. మేజర్ గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కొంతమంది పారిశుద్ధ కార్మికుల నుండి 5 వేల రూపాయలు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసిన...