హోర్ముజ్ జలసంధిపై అమెరికా అల్టిమేటం..
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి పూర్తిగా సురక్షితంగా, అందుబాటులో ఉంటుందని 24 గంటల్లోగా బహిరంగంగా ప్రకటించాలని అమెరికా...
