Tagged: #Hyderabad

హైదరాబాద్‌లో భారీ వర్షం..

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో కుండపోత.. ట్రాఫిక్‌కు అంతరాయం హైదరాబాద్, ఆగస్టు 2: నగరంలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, సోమాజిగూడ,...

ఆర్టీసీలో సమ్మె అలజడి…

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర రవాణా రంగంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో కార్మిక సంఘాల జేఏసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చి పోరాటానికి శ్రీకారం చుట్టింది. రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంపై...

పండగలకు భారీ బందోబస్తు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : వినాయక చవితి, మిలాద్‌ ఉల్‌ నబీపండగల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అధికారులను ఆదేశించారు. కమిషర్‌ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనరేట్‌ పరిధిలో ఏర్పాటు చేసే గణేశ్‌ మండపాల వద్ద భద్రత, బందోబస్తు, ఏర్పాట్లపై...