బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా పోరాడితే జైలుకా..?
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,మే 29:బెల్ట్ షాపులను వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున పోరాడిన బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల భవిష్యత్తును కాపాడేందుకు బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా స్వరమెత్తిన వారిపై ప్రభుత్వం...
