Tagged: #FestivalVibes

మంత్రి పొన్నం ఇంట బోనాలకు సీఎం హాజరు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక...

సంగారెడ్డి రామ్ నగర్ రామ్ మందిర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణంలోని రామ్ నగర్ ప్రాంతంలో ఉన్న రామ్ మందిర్‌లో తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని...