బోనాలు-2026కు ఏర్పాట్లు
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్ ప్రతినిధి,జూన్ 24:బోనాలు-2026 ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేపడుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం...
