ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తుల గడువు ఈ నెల 7 వ తేదీ వరకు పెంపు
Image Source | Hindustan Times ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తుల గడువు ఈ నెల 7 వ తేదీ వరకు పెంపు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్స్ స్కీమ్ (ఎన్‌ఎంఎంఎస్) దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. తుది గడువు మంగళవారం ముగియగా, ఈ నెల 7 వ...
