ఏపీలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం సంసిద్ధం.
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025
అమరావతి :
ఏపీలో అవినీతి నిరోధానికి ప్రభుత్వం సంసిద్ధం.

ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే అవినీతి నిరోధక టోల్ ఫ్రీ 14400 ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే 5000/- రూ నుoచి 10000/-రూ ఇవ్వనున్నారు.
దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదులకు మరింత వీలు కలుగుతుంది.
ఎక్కడైనా, ఎవరైనా, కలెక్టరేట్ కార్యాలయం అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, విద్యుత్ శాఖ కార్యాలయం అయినా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, తహసీల్దార్ అయినా, పోలీస్‌స్టేషన్ అయినా, వాలంటీర్, సచివాలయం, ప్రభుత్వ హాస్పిటల్స్ మరియు 108, 104 సర్వీసులు అయినా..ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే..
14400కి ఫోన్ చేసి మీ యొక్క అర్జి లేఖ ఆ అధికారి పేరుతో ఫిర్యాదు చేయాలని పిలుపు నిచ్చారు.
పాస్ బుక్, కుటుంబ సభ్యులతో కూడిన సర్టిఫికేట్, జనన – మరణ ధ్రువీకరణ పత్రం, కులము, ఆదాయము, EWS ఇలా అనేక సర్వీసులు సంబంధించిన నెంబర్స్ తో ఫిర్యాదులు చెయ్యాలని కోరారు…
ఎవరైనా చేయాల్సింది ఒక్కటేనని అదే అర్జి నెంబర్, లేఖ సంబంధించిన కార్యాలయంలోని సిబ్బంది వివరాలతో ఫోన్ చెయ్యండి…గిఫ్ట్ పట్టండి.
తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్ చేసి అవినీతిపై యుద్ధం చేయండి.
