బాంబే కాలనీ,ఎల్.ఐ.జి లో కార్పొరేటర్ బస్తీ దర్శన్…
రామచంద్రపురం,నవంబర్ 18 (జ్ఞాన తెలంగాణ) : భారతీ నగర్ డివిజన్ పరిధిలో బస్తీ దర్శన్ కార్యక్రమం భాగంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మంగళవారం ఎల్.ఐ.జి,బాంబే కాలనీలను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగంతో కలిసి సందర్శించారు.ఎల్.ఐ.జి కాలనీలో జరుగుతున్న కంపౌండ్...
