కేటీఆర్‌పై మంత్రి జూపల్లి ఫైర్ దమ్ముంటే కేటీఆర్ చర్చకు రావాలని సవాల్
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ డెస్క్ : తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల బారిన పడిందని, ఒక్కొక్కరిపై రూ.4 లక్షల భారాన్ని మోపారని ఆయన ఆరోపించారు. “పది ఏళ్ల పాటు బుల్డోజర్...
