Category: తెలంగాణ

గాంధీ పేరు తొలగింపుపై భీమ్ భరత్ నేతృత్వంలో కాంగ్రెస్ నిరసన

జ్ఞానతెలంగాణ,మొయినాబాద్ :జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి జిల్లా :మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఏఐసీసీ పిలుపుమేరకు రేపు (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలో ఉన్న మహాత్మా...

స్మార్ట్‌ఫోన్‌ ఆధారిత జనగణనకు తెలంగాణ సన్నాహాలు

తెలంగాణ రాష్ట్రంలో రానున్న జనగణన పూర్తిగా డిజిటల్‌ విధానంలో, స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. జనాభా లెక్కల సేకరణను రెండు దశల్లో చేపట్టనుండగా, మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌ ఆధారంగా సాగనుంది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 1 నుంచి 30 వరకు రాష్ట్రంలోని రెండు జిల్లాల్లోని 12...

ఉపాధి హామీ పథకం పేరు మార్పు వివాదం

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా పథకాలు, సంస్థలు, ప్రదేశాల పేర్లను మార్చుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దేశంలో గ్రామీణ పేదలకు ఉపాధి భరోసా కల్పించే అత్యంత కీలకమైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌రేగా) పేరును కూడా మార్చేందుకు...

కాంగ్రెస్ అభ్యర్థులకు భీమ్ భరత్ మద్దతు

జ్ఞానతెలంగాణ,నవాబ్ పేట్ ప్రతినిధి :గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పామేన భీమ్ భరత్ నవాబ్‌పేట్ మండలంలోని యావపూర్, ఎత్బారపల్లి, మమ్మదాన్‌పల్లి, నవాబ్‌పేట్ మండల కేంద్రం, ఎల్లకొండ గ్రామాల్లో విస్తృత పర్యటన నిర్వహించారు. గ్రామ ప్రజలతో సమావేశమై, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం...

సంత్ రవి దాస్ పుణ్య తిథి: సమానత్వ సందేశాన్ని స్మరించుకునే పవిత్ర దినం.

డిసెంబర్ 3వ తేదీ సంత్ రవి దాస్ పుణ్య తిథిగా నిర్వహించబడుతుంది. మహానుభావులు పరమపదించిన రోజును పుణ్య తిథి అంటారు. ఆ రోజున వారి జీవితం, బోధనలు, సేవలను స్మరించుకుంటూ సమాజం తిరిగి ఆలోచనలో మునిగే అవకాశం పొందుతుంది. పుణ్య తిథి అనేది ఒక ఆత్మపరిశీలనా రోజు...

సర్పంచ్ పదవికి వేలంపాట… ₹73 లక్షలకు బంగారిగడ్డలో ఏకగ్రీవం

జ్ఞాన తెలంగాణ, నల్గొండ : నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు అసాధారణ మలుపు తిరిగాయి. సర్పంచ్ పదవికి మొత్తం 11 మంది నామినేషన్లు సమర్పించగా, గ్రామాభివృద్ధి, కనకదుర్గ ఆలయ నిర్మాణం కోసం ఏకగ్రీవం మంచిదని గ్రామ పెద్దలు, రాజకీయ కార్యకర్తలు...

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ జైలు అధికారి గగులోత్ సమ్మయ్య

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రిటైర్డ్ ఎస్పీ జైలు అధికారి గగులోత్ సమ్మయ్య జ్ఞాన తెలంగాణ,ములుగు : ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన ఎస్పీ జైలు రిటైర్డ్ అధికారి గగులోత్ సమ్మయ్య 01-12-2025న అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు...

చెవెళ్ల–శంకర్‌పల్లి రోడ్డుపై ట్యాంకర్‌ బోల్తా

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలోని చెవెళ్ల–శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్వర్థి గ్రామం దుర్గామాత ఆలయం సమీపంలో వెళ్తున్న ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తాకొట్టడంతో రహదారిపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ శబ్దంతో జరిగిన ఈ ప్రమాదం వెంటనే...

పైసా ఉన్నవారికే ప్రాముఖ్యత.. నిచ్చారు…,

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: ప్రొద్దుటూరు గ్రామం శంకర్‌పల్లి మండల సర్పంచ్‌ పదవి ఈసారి మహిళల ఎస్సీ రిజర్వేషన్‌కు వచ్చిన నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాని స్వాతి రత్నం గ్రామ ప్రజలకు భావోద్వేగపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. తన రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఇతరుల గెలుపుకోసమే...

హైదరాబాద్ పోలీసుల దర్యాప్తుకు కొత్త అస్త్రం – సీఐటీ

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :హైదరాబాద్‌ పోలీసు శాఖ నేరాలను అరికట్టే విధానంలో పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. నగరంలో సంచలనాత్మకంగా మారే కేసులు, ప్రజలను ఆందోళనకు గురిచేసే ఘటనలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపే నేరాలను అత్యంత వేగంగా మరియు సమగ్రంగా విచారించేందుకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సీఐటీ)...