గ్రామస్తులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ సర్పంచ్ స్వరూప భీమయ్య


జ్ఞాన తెలంగాణ న్యూస్.// వికారాబాద్ జిల్లా//
నవాబుపేట్ మండలం //

చేవెళ్ల నియోజకవర్గం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పరిధిలోని అత్తాపూర్ గ్రామంలో. ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న. మాజీ సర్పంచ్ స్వరూపా భీమయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని సూచించారు. కొత్తగా ఓటు హక్కు కలిగిన వారు తప్పకుండా ఆలోచించి ఓటు వేయాలన్నారు. భారీ సంఖ్యలో వచ్చి పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నరేందర్ గౌడ్ శ్రీరాములు విజేందర్ యాదగిరి నందకిషోర్ కుమార్ విజయ్ కాంత్ శంకర్ సంతోష్ రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశాంత్ గౌడ్ శ్రీను పరమేష్ శ్రీకాంత్ పాల్గొన్నారు

You may also like...

Translate »