నారాయణఖేడ్, మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి.

జ్ఞాన తెలంగాణ, న్యూస్. నారాయణఖేడ్, మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి. వారికి పర్మినెంట్ చేయాలి ఏ ఐ టి యు సి జిల్లా నాయకులు ఆనంద్ చిరంజీవి. మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలివారికి పర్మినెంట్ చేయాలి జీవ ప్రకారం ప్రతి కార్మికుడికి అమలు చేయాలి- ఏ ఐ టి యు సి జిల్లా నాయకులు ఆనంద్ చిరంజీవి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు కార్మికులు రోజువారిగా పట్టణంలో ఉండే ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బంది పడొద్దు అని రోడ్లు మురికి కాలువలు శుభ్రం చేస్తున్న ప్రభుత్వం వారికి కనీస వేతనాలు అమలు చేసే పరిస్థితి లేదు కనీస వేతనాలు 26 వేల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్మనెంట్ చేయాలని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐపిఎఫ్ లేని కార్మికులందరూ కూడా ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు కనీస వేతనాలు జీవో ఉన్న వాటిని అమలు చేయడం లేదన్నారు వెంటనే అమలు చేయాలని ఏజీ అయిపోయిన వారికి వారి కుటుంబంలోనే పోస్టింగ్ ఇవ్వాలన్నారు వారికి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఈఎస్ఐపిఎఫ్ ఇతర కాస్మోటిక్ ప్రతినెల ఇవ్వాలని మున్సిపల్ లో పనిచేసే కార్మికులందరినీ జీవో అమలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు అశోక్ ప్రేమ్ కుమార్ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.