మోడువారిన వృక్షం కింద…. మోకరిల్లిన శిల్పాలు

మోడువారిన వృక్షం కింద…. మోకరిల్లిన శిల్పాలు

నాంపల్లి తెలుగు యూనివర్శిటీ లో శిల్ప సంపద

జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) మోడువారిన వృక్షం కింద మోకరిల్లిన శిల్పాల భంగిమ ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాదులోని నాంపల్లి లో గల తెలుగు విశ్వవిద్యాలయంలో శిల్పాలు పలువురుని ఆకట్టుకుంటున్నాయి. కళాశాల ప్రాంగణంలో ఎన్నో చిత్ర శిల్ప వాయిద్య సంగీతానికి వేదికైనా తెలుగు యూనివర్సిటీలో విద్యార్థులచే చెక్కబడిన శిల్పాలు చిత్రలేఖనాలు అడవి ముద్దుబిడ్డల వాయిద్య సంగీతాలు తో కూడిన శిల్పాలు తెలుగు తల్లి విగ్రహాలు ఇలా ఒకటి ఏంటి ఎన్నో రకాల శిల్పాలు చిత్రాలకు వేదికగా మారింది తెలుగు విశ్వవిద్యాలయం ఎంట్రెన్స్ ముందు ఓ భార్య వృక్షం కింద విద్యార్థులు పనిష్మెంట్గా విధించే శ రూపంలో ఉన్న శిల్పాలు వంగి కాళ్ళలో నుంచి చేతులు తీసి చెవులు పట్టుకొని వంగి ఉన్నటువంటి శిల్పాలు ఎంతో సందేశం అందిస్తున్నాయి. అదేవిధంగా కళాశాల ప్రాంగణంలో కందుకూరి వీరేశలింగం గురజాడ అప్పారావు చిత్రాలు శిల్ప అనేక సంబంధించిన విద్యార్థులు తయారు చేసిన శిల్పాలు అదేవిధంగా చిత్రలేఖన విద్యార్థులు గీసిన చిత్రాలు ఆ గోడలపై ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. ఎన్నో కలలకు వేదికైనా ఈ తెలుగు విశ్వవిద్యాలయంలో ఇలాంటి చిత్రాలు శిల్పాలు చూడ మనోహర దృశ్యాన్ని కలిగిస్తున్నాయి.

You may also like...

Translate »