ప్రచార వాహనాలు ప్రారంభించిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025
ప్రచార వాహనాలు ప్రారంభించిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:

చేవెళ్ల నియోజకవర్గం కుమ్మర గేటు సమీపంలో గల బంగారు మైసమ్మ గుడిలో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
