ఫ్రూట్ మిక్స్ పంపిణీ చేసిన ఎస్‌ఐ, డిపో మేనేజర్
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

ఫ్రూట్ మిక్స్ పంపిణీ చేసిన ఎస్‌ఐ, డిపో మేనేజర్

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట:
నారాయణపేట బస్టాండ్ వద్ద జై భవాని ఫ్రూట్స్ యజమాని చందు సింగ్ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫ్రూట్ మిక్స్ పంపిణీ చేశారు. ఈ ఫ్రూట్ మిక్స్ పంపిణీ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీ సుధా, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఫ్రూట్ మిక్స్ పంపిణీ చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు.
