కొడకండ్ల మండల ప్రజలందరికీ క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

కొడకండ్ల మండల ప్రజలందరికీ క్రోది నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

జ్ఞాన తెలంగాణ కొడకండ్ల తేదీ:09-04-2024. ఈరోజు క్రోధి నామ సంవత్సర ఉగాది పండగ సందర్భంగా కొడకండ్ల మండలంలోని ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క పండగను పురస్కరించుకొని ప్రతి ఒక్క కుటుంబంలో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు మరియు అన్ని రకములు అయినటువంటి సౌకర్యాలను ఈ యొక్క సంవత్సరం, మండలంలోని ప్రతి గ్రామంలోని అందరికీ శుభము జరిగేల ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్న. పార్టీ సీనియర్ మరియు స్థానిక బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు.

You may also like...

Translate »