బాలిక ఆత్మహత్య

బాలిక ఆత్మహత్య

జ్ఞాన తెలంగాణ, వికారాబాద్:

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లి గ్రామంలో విషాదం ఇంట్లో ఉరి వేసుకొని 6వ తరగతి విద్యార్థి శ్రీవాణి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే చిట్టెంపల్లి గ్రామానికి చెందిన ధన్నరం శ్రీవాణి (14) అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతుంది. శ్రీవాణి తండ్రి గతంలోని మరణించడంతో తల్లి ఇద్దరు పిల్లలను వ్యవసాయం చేస్తూ చదివిస్తుంది. గురువారం ఉదయం శ్రీవాణి స్కూలుకు వెళ్లాలని తల్లి మందలించడంలో ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

You may also like...

Translate »