పెద్ద ఎక్లరా గ్రామంలో ఘనంగా తల్లి సావిత్రిబాయి పూలే 193 వ.జయంతి ఉత్సవాలు .

పెద్ద ఎక్లరా గ్రామంలో ఘనంగా తల్లి సావిత్రిబాయి పూలే 193 వ.జయంతి ఉత్సవాలు .
తల్లి సావిత్రిబాయి పూలే 193 వ.జయంతి ఉత్సవాలు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లరా గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది మీ లక్ష్మణ్ స్వేరో ఇంటర్నేషనల్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మరియు ఈ కార్యక్రమానికి స్వేరో మిత్రులు పాల్గొన్నారు సురేష్ నాగనాథ్ విజయ్ సంతోష్ నాందేవ్ మిత్రులు పాల్గొన్నారు.