విజయభేరి బహిరంగ సభ విజయవంతం చేయండి

టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వహణ సభ్యులు పామేనా భీం భరత్ గారు.

నేడు తుక్కు గూడలో జరగబోయే విజయభేరి బహిరంగ సభ కు షాబాద్ మండలం నుండి పామేనా బీమ్ భరత్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ తో సభ ప్రాంగణం చేరుకోవాలని అన్నారు,ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే గారు,మన ప్రియతమా నాయకురాలు సోనియా గాంధీ గారు, భవి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ,ప్రియాంక గాంధీ గారు, వచ్చేటటువంటి సభకు సర్పంచు లు,మాజీ సర్పంచు లు, ఎంపీటీసీ లు,మాజీ ఎంపీటీసీ లు, కార్యకర్తలు,పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సురేందర్ రెడ్డి , డీసీసీ ప్రధాన కార్యదర్శి భార్గవ రామ్, ఎంపీటీసీ మల్లేష్, మాజీ సర్పంచ్ ముక్కు రవి సీనియర్ నాయకులు అక్తర్ పాషా, రజక సంఘం నాయకులు లక్ష్మణ్,వేణు, ఆనందు, ఆంజనేయులు,నర్సిములు, ప్రభాకర్, ప్రవీణ్, రాంచంద్రయ్య, నర్సిములు, జగన్, మాణిక్యం,బాలరాజ్, యాదయ్య,దయాకర్ లు ఉన్నారు .

You may also like...

Translate »