శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌లో వృథాగా నీళ్లు
- ఆర్టీసీ గుర్తింపు వివాదం.. ఈయూ మహాధర్నాకు టీఎంయూ మద్దతు - October 25, 2026
- హైదరాబాద్లో రూ.600కే వీక్లీ బస్ పాస్! - October 25, 2026
- జడ్చర్ల ఆస్పత్రిలో కుళ్లిన మృతదేహాలు.. లక్ష్మారెడ్డి ఆగ్రహం - October 25, 2026

శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌లోని బాత్రూంకు తాళం వేసి ఉండగా, మరోవైపు నీళ్లు వృథాగా పోతుండటంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన బాత్రూం మూసివేసి ఉండటం, నీరు మాత్రం వృథాగా పారిపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా సంబంధిత రైల్వే అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టడంతోపాటు బాత్రూంను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

