వెంకటపూర్ నుండి అమ్మవారి దర్శనానికి పాదయాత్ర
- ఓటు చోర్–దేశ్ బచావో ప్రచారానికి టీపీసీసీ సమన్వయకర్తల నియామకం - October 22, 2026
- నీళ్లున్నా రైతులకు కరువేనా? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై ప్రవీణ్ కుమార్ ధ్వజం! - October 22, 2026
- బతుకమ్మ వేడుకల్లో దాడి .. బాధితులకు అండగా మందకృష్ణ మాదిగ! - October 22, 2026

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామం నుంచి భక్తులు ప్రతి ఏటా మహారాష్ట్రలోని దార శివ్ పూర్వవు.ఉస్మానాబాద్. జిల్లాలో 51 శక్తి పిఠాలలో ఒక్కటైనా తుల్జాపూర్ భవాని అమ్మవారి దర్శనానికి పాదయాత్ర నిర్వహిస్తుం టారు ఈ పాదయాత్ర సుమారు 200 కిలోమీటర్ల దూరం అయిదు రోజులపాటు కొనసాగుతుంది
