సిపిఐ పార్టీ వర్ధిల్లాలి

  • భూ పోరాటం వర్ధిల్లాలి
  • చేవెళ్ల కోర్టుకు హాజరైన సిపిఐ నాయకులు

చేవెళ్ల మండల కేంద్రంలోని 75 వ సర్వే నెంబర్ లో ఇండ్లు లేని నిరుపేదల కోసం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో గత 31 నెలలుగా గుడిసెలు వేసి పట్టాల కోసం భూ పోరాటం చేస్తున్న సిపిఐ నాయకులపై భూ పోరాట కేసు నమోదు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు చేవెళ్లలోని కోర్టుకు హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి మొయినాబాద్ మండల పార్టీ కార్యదర్శి కె శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎం సుధాకర్ గౌడ్, గీత పని వాళ్ళ సంఘం మండల కార్యదర్శి కృష్ణ గౌడ్ నరేష్ వినోద తదితరులు కోర్టుకు ఈరోజు హాజరైనారు

You may also like...

Translate »