కాంగ్రెస్ పార్టీ గ్రామకమిట్టి ఆధ్వర్యంలో ఎమ్ ఎల్ ఏ జన్మదిన వేడుకలు

జ్ఞానతెలంగాణ, నర్సంపేట నియోజకవర్గ ప్రతినిధి, ఆగస్టు 18: నల్లబెల్లి మండలం లోని రామతీర్థం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లొ నర్సంపేట నియోజకవర్గ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామపాటి అధ్యక్షుడు మెరుగు శ్రీను,ఉపాధ్యక్షుడు చిర్ర నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇంచార్జీ ఎమ్ డి అలీమ్ సీనియర్ నాయకులు మరియు యూత్ అధ్యక్షులు మెరుగు రాము,అక్క పెళ్లి రాజేష్, రెడ్డి రాజు, మండ సుమన్ మండ రామ్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
