ఆధార్ కార్డు పేర్లతో ఘరానా మోసం

ఆధార్ కార్డు పేర్లతో ఘరానా మోసం
- మాది CSC పాయింట్ ఇంటి పేర్లు డేట్ అఫ్ బర్త్ మారుస్తాం వందల రూపాయలు వసూలు
- పట్టించుకోని ప్రభుత్వ అధికారులు బురిడీ కొట్టిస్తున్న సామాన్య జనాలను
- ఫొటోగ్రాఫర్ : సంతోష్
జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి, జనవరి 21 :
ఖమ్మం రూరల్ మండలం తీర్థాల & దాఖ్యాతాండ గ్రామాలలో ఆధార్ సెంటర్ మరియు CSC సెంటర్ల పేర్లతో సాధారణ ఫోటోగ్రాఫర్ ఒక లాప్టాప్ తీసుకొచ్చి మీ యొక్క ఆధార్ కార్డులో పేర్లు డేట్ అఫ్ బర్త్ ఇయర్స్ మారుస్తాము మీకు గంట రెండు గంటల్లో మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయబడును అని కార్డుకు 200 చొప్పున తీసుకొని సామాన్య ప్రజలను మోసం చేస్తున్న దీనికి పంచాయతీ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చారు అని వచ్చిన సంతోష్ కుమార్ చెప్పడం జరిగింది ఇందులో పంచాయతీ సెక్రెటరీ కూడా కమిషన్ ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి ఈ యొక్క ఘరానా మోసాల పై అధికారులు స్పందించి తక్షణమే ప్రజలు ను వారి బారిన పడకుండా అప్రమత్తం చేయవలసిందిగా సైబర్ నేరస్తుల కింద కూడా వారి యొక్క డేటాని భద్రంగా దాచుకోవాల్సిందే ఇలాంటి వ్యక్తుల ద్వారా వారి యొక్క డేటా ఇతర సైబర్ చేతులకు కచ్చితంగా వెళ్తాది అని సామాన్యులు వాపోసిస్తున్నారు కాబట్టి దీనిపై ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆధార్ సెంటర్ & CSC సెంటర్ అధికారులు వీరిపై తగు చర్యలు తీసుకో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
