ఈనెల 14న మకర జ్యోతి దర్శనంఅయ్యప్ప దర్శనానికి 12 గంటలకు పైగా సమయంపంబ వరకు అయ్యప్ప భక్తుల క్యూ లైన్లురద్దీ కారణంగా 4 వేల మందికి మాత్రమే స్పాట్ దర్శనంరేపటి నుంచి ఆన్లైన్ దర్శనాలు కుదింపురేపు 50 వేల మందికి, 14న 40 వేల మందికి దర్శనంఈనెల 15న 60 వేల మందికి ఆన్లైన్ దర్శన సదుపాయంపూర్తి ఏర్పాట్లు చేసిన ట్రావెన్ కోర్ దేవస్థానం