ఇకపై పెళ్లి కాని జంటలకు ఓయో లో “నో రూమ్” by shrikanth nallolla · January 5, 2025 Author Recent Posts shrikanth nallollaEditor | 80082-06714 Latest posts by shrikanth nallolla (see all) రేపే శంకర్‌పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ - August 31, 2026 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బీజేపీ నిరసన దీక్ష - August 31, 2026 రైల్వే డబుల్ లైన్ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి - August 31, 2026 ఇకపై పెళ్లి కాని జంటలకు ఓయో లో “నో రూమ్” పెళ్లి కాని జంటలకు రూమ్ బుకింగ్ లేదంటూ చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులుఇకపై యువతీ యువకులు తమ రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఐడీ ప్రూఫ్స్ సమర్పించాల్సిందే ఈ మేరకు మొదటగా మీరట్‌లోని ఓయో భాగస్వామి హోటల్స్‌లో చెక్ ఇన్ పాలసీ ప్రారంభం