గుర్తు తెలియని మృతదేహం..
- మరికొద్ది క్షణాల్లో టంగుటూరుకు మందకృష్ణ మాదిగ - October 15, 2026
- దేవుల నాయక్కు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడి జన్మదిన శుభాకాంక్షలు - October 12, 2026
- పెళ్లి హామీతో లైంగిక వేధింపుల ఆరోపణ.. డీఐ బాలస్వామి అరెస్ట్! - October 11, 2026

గుర్తు తెలియని మృతదేహం..
వరంగల్ 15 వ డివిజన్ ధర్మారం లోని కప్ప హోటల్ వెనకాల చెరువులో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మ హత్య మృతదేహన్ని గుర్తించి పోస్ట్ మార్టం కొరకు MGM హాస్పిటల్ కు తరలించిన గీసుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ A మహేందర్ SI ప్రశాంత్ మృతుడు వేరే ప్రాంతం నుండి వచ్చి సుమారు 4 రోజులక్రితం ఊరివేసుకొని చనిపోయి ఉంటడని, శవాన్ని గుర్తు పట్టలేకుండా నల్లబారి పురుగులు పడి ఉన్నాయని తెలిపారు.
