ఆశా యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
- నిషేధిత భూమి రిజిస్ట్రేషన్.. సబ్ రిజిస్ట్రార్ అరెస్టు - September 6, 2026
- క్రిష్ణగిరి పాదాల గుట్టకు తిరిగి పూర్వ వైభవం - September 5, 2026
- శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు - September 5, 2026

ఆశా యూనియన్ నూతన కమిటీ ఎన్నిక
పోతంగల్ పీహెచ్ సీ ఆశా యూనియన్ నూతన కమిటీ 11 మందితో శుక్రవారం ఎన్నుకున్నట్లు ఆశా యూనియన్ గౌరవాధ్యక్షుడు నన్నేసాబ్ తెలిపారు. అధ్యక్షురాలిగా స్వప్న, ప్రధాన కార్యదర్శిగా రేష్మా, కోశాధికారిగా ఫర్జానా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రమణి కార్యవర్గ సభ్యులుగా పద్మ, సునీత, నాగమణి, మమత, అనిత, రుక్మిణి, సవితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆశా కార్యకర్తల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని నాయకులు అన్నారు

స్వప్న

రేష్మ
— Hanmanth Rao,Kotagiri
