ధర్మ సమాజ్ పార్టీ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో జిల్లాలో పార్టీ బలోపేతం పార్టీ సభ్యత్వాలు అదేవిధంగా విద్యా వైద్యం ఉపాధి రైతుల విషయమై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది… జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ధర్మ సమాజ్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది

పాల్గొన్నవారు…
సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మ్యాతరి మహేందర్ మహారాజ్, ఉపాధ్యక్షులు యాదగిరి మహారాజ్, ధనరాజ్ మహారాజ్, అందోలి దివాకర్ మహారాజ్, బాబు మహారాజ్, హనొకు మహారాజ్ పాల్గొన్నారు

You may also like...

Translate »