ఓటమికి కృంగిపోయేది లేదు

మద్దెల శ్రీనివాస్ యూవజన కాంగ్రెస్ చేవెళ్ల మండల అధ్యక్షులు

జ్ఞాన తెలంగాణ చేవెళ్ల

ఈరోజు వెలువడిన చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ఓటమికి కృంగిపోయేది లేదు,వదిలి పోయేది లేదు.నిరంతరం శ్రమించే యువజన కాంగ్రెస్ సైనికుల పని చేద్దాం
చేవెళ్ల లోక్ సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నము.ఈ రోజు వెలువడిన ఫలితాల్లో
ఓటమికి కృంగిపోకుండా ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు కృషి చేస్తున్న యూవజన కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు..

You may also like...

Translate »