బంద్ నేపథ్యంలో రేపు సెలవు
-
శంకర్‌పల్లి మండలంలో నిన్న ప్రజావాణి నిర్వహించారా? - August 25, 2026 - NEHS మార్గదర్శకాలు - August 23, 2026
- ఇరాన్ కీలక టర్న్! - August 22, 2026

– జూలై 10న ప్రైవేట్ పాఠశాలలకు సెలవు
– బంద్ కారణంగా యాజమాన్యాల నిర్ణయం
– జూలై 11న యథావిధిగా తరగతులు
– విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం
– శంకర్‌పల్లిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల ప్రకటన
జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి: బంద్ నేపథ్యంలో శంకర్‌పల్లిలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు శుక్రవారం (జూలై 10) సెలవును ప్రకటించాయి. విద్యార్థుల భద్రత, రవాణా సౌకర్యాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు వెల్లడించాయి.
అయితే శనివారం (జూలై 11) యథావిధిగా తరగతులు నిర్వహిస్తామని, విద్యార్థులందరూ తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని సూచించాయి. సెలవుకు సంబంధించిన సమాచారాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాలని పాఠశాలల యాజమాన్యాలు కోరాయి.
