ఎట్ల ఎర్రవల్లిలో నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్న కాలే యాదయ్య
చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్ మండలం ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీనివాస్ కుటుంబం నూతన గృహ ప్రవేశ వేడుకను సంప్రదాయ బద్ధంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య పాల్గొని కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలు సొంతిల్లు నిర్మించుకోవడం...
