శంకర్‌పల్లి పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ విజయవంతం
శంకర్‌పల్లి పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ విజయవంతం శంకర్‌పల్లి: శంకర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఆధ్వర్యంలో బాలికల కోసం నిర్వహించిన హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 19 మంది బాలికలు వ్యాక్సిన్ పొందినట్లు మెడికల్ ఆఫీసర్ డా. రేవతి...
