Category: విద్యా సమాచారం

వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్‌టికెట్లు – పరీక్షల విభాగం ప్రకటన

వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్‌టికెట్లు – పరీక్షల విభాగం ప్రకటన రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి (SSC) పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు....

భారత విద్యార్థులకు కెనడా భారీ స్కాలర్‌షిప్ అవకాశం

కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. సుమారు 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.921 కోట్లు) భారీ నిధితో ప్రత్యేక స్కాలర్‌షిప్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిధి ద్వారా ప్రతి సంవత్సరం 200 మంది ప్రతిభావంతులైన భారతీయ...

9వ తరగతి విద్యార్థులకు ఇస్రో స్వర్ణావకాశం

జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం(జ్ఞానదీక్షుచి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే అంతరిక్షంపై ఆసక్తి పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం “యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)” నిర్వహిస్తోంది. 2026 జనవరి 1 నాటికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ కార్యక్రమానికి...

తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలకు రంగం సిద్ధం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ,...

రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసెట్)–2026కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీసెట్ కన్వీనర్, ఎస్సీ గురుకులాల కార్యదర్శి కృష్ణ ఆదిత్య...

టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల

టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:రెండేళ్ల బీఈడ్ (ఉపాధ్యాయ విద్య) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని సెట్ కన్వీనర్ ఆచార్య వెంకట్రాంరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా...

మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనట్లు శంకర్పల్లి మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి...

మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనట్లు శంకర్పల్లి మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 28వ...

సంక్రాంతి సెలవుల శుభవార్త

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణ విద్యార్థులకు సంక్రాంతి సందర్భంగా శుభవార్త అందింది. రాబోయే జనవరిలో విద్యా సంస్థలకు దాదాపు ఆరు రోజులపాటు సెలవులు ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న అకడమిక్ షెడ్యూల్‌ను పరిశీలించిన అధికారులు జనవరి 10 నుండి జనవరి 15,...

Translate »