Category: రంగారెడ్డి

మహాలింగాపురం సీలికాన్ సిటీ వెంచర్ నిర్వాహకుల నిర్లక్ష్యం, పేద రైతు గడ్డి కుప్ప,నీటి పైపులు దగ్ధం

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో, నాయకుడి మాణిక్యం తండ్రి వెంకయ్య పొలందగ్గర పశువుల ఆహారాన్ని కోసం రెండు టాక్టర్ ల సోప్ప గడ్డి,నాలుగు టాక్టర్ల కొత గడ్డి,200 మోపుల వరి గడ్డి, వాటర్ గేట్ వాల్స్, నీటి పైపులు...

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మాజీ ఎంపీటీసీ బసగళ్ల రాములు గౌడ్ ప్రత్యేక పూజలు

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో మాజీ ఎంపీటీసీ బసగళ్ల రాములు గౌడ్ ప్రత్యేక పూజలు జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సోమవారం మండల పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ...

పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

టి అర్ టి ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌదరి గూడ లో trtf రంగారెడ్డి జిల్లా నూతన 2025 క్యాలెండరు గౌరవ ప్రధానోపాధ్యాయులు కే సునీత మేడం ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. ఈ...

ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

ఇబ్రహీంపట్నంలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం ప్రైవేట్ హాస్టల్లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పై డ్రైవర్ అత్యాచారం.హాస్టల్ లోకి వెళ్లి విద్యార్థినిపై డ్రైవర్ అత్యాచారం. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు

యెల్లకొండ గ్రామం లో పులుగారి జగదీశ్ రెడ్డి ని పరమశించిన కాలే యాదయ్య

యెల్లకొండ గ్రామం లో పులుగారి జగదీశ్ రెడ్డి ని పరమశించిన కాలే యాదయ్య జ్ఞానతెలంగాణ, నవాబ్ పేట్ : మాజీ కాంగ్రేస్ నాయకులు యెల్లకొండ గ్రామం లోపులుగారి జగదీశ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం జరిగింది సమాచారం తెలుసుకున్న స్థానిక MLA శ్రీ కాలే యాదయ్య గ్రామానికి వచ్చి...

నూతనంగా ఎన్నికైన బిజెపి మండల, మున్సిపల్ అధ్యక్షులను సన్మానించిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం

నూతనంగా ఎన్నికైన బిజెపి మండల, మున్సిపల్ అధ్యక్షులను సన్మానించిన చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే ఎస్ రత్నం జ్ఞాన తెలంగాణ ,శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల, మున్సిపల్ బిజెపి అధ్యక్షులుగా లీలావతి బయానంద్, దయాకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యుడుగా వాసుదేవ్ కన్నా ఎన్నికయ్యారు. బుధవారం...

ఎలికట్టలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన

ఎలికట్టలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జ్ఞాన తెలంగాణ,ఫరూఖ్ నగర్,షాద్నగర్ ప్రతినిధి,జనవరి 14: ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను మంగళవారం బీఆర్ఎస్ యువనాయకుడు వై. రవీందర్ యాదవ్ ప్రారంభించారు. సంక్రాంతి పర్వదినాన క్రీడల పోటీలను నిర్వహించడం సంతోషకరమని, క్రీడల పోటీలు గ్రామాల్లో...

మీ కోసం వస్తున్నా

జ్ఞాన తెలంగాణ,షాద్నగర్,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 14: ఎన్నికల సమయంలో పూసలతండా పర్యటనలో ఇచ్చిన మాటను గిరిజన పేద తండాకు నీటి కష్టాలను తెలుసుకొని అప్పుడే వారికి మంచినీటిని అందిస్తానని మాట ఇచ్చి నేడు చేతలలో చేసి చూపెట్టారు. అదే విదంగా తండాలో మహిళలకి అంగన్వాడీ భవనం, పాఠశాల...

క్రీడల వల్ల క్రీడాకారులకు మానసిక ఉల్లాసం కలుగుతుంది

జ్ఞాన తెలంగాణ,నందిగామ,షాద్నగర్ ప్రతినిధి, జనవరి 14: క్రీడల వల్ల క్రీడాకారులకు మానసిక ఉల్లాసంతో పాటు, శారీరిక ఆశ్రమ పెరిగి ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. నందిగామ మండలం మొదల్లగూడలో మొదల్లగూడ ప్రీమియర్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నగర్...

రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ గా వాసుదేవ్ కన్నా

రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ గా వాసుదేవ్ కన్నా రంగారెడ్డి జిల్లా బిజెపి కౌన్సిల్ మెంబర్ గా శంకర్‌పల్లి మున్సిపాల్టీకి చెందిన వాసుదేవ్ కన్నా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వాసుదేవ్ కన్నా మాట్లాడుతూ పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు పని...

Translate »