Category: అంతర్జాతీయం

అణుశక్తిలో భారత మరో మైలురాయి

జ్ఞాన తెలంగాణ, చెన్నై :భారత అణుశక్తి కార్యక్రమంలో మరో చారిత్రక ఘట్టం నమోదు అయ్యింది. తమిళనాడులోని కల్పక్కం లో ఏర్పాటు చేసిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ (PFBR) సోమవారం క్రిటికాలిటీని విజయవంతంగా సాధించింది. దేశ అణు కార్యక్రమం రెండో దశలో ఇది అత్యంత కీలకమైన ముందడుగుగా...

దక్షిణాసియాలో ఇంధన ధరల షాక్..

శ్రీలంక, పాకిస్థాన్ తర్వాత భారత్‌లోనూ పెంపు భయం దక్షిణాసియా దేశాల్లో ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజలపై మరింత భారం పడింది. దేశ ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో శ్రీలంక...

భారత విద్యార్థులకు కెనడా భారీ స్కాలర్‌షిప్ అవకాశం

కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. సుమారు 100 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.921 కోట్లు) భారీ నిధితో ప్రత్యేక స్కాలర్‌షిప్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిధి ద్వారా ప్రతి సంవత్సరం 200 మంది ప్రతిభావంతులైన భారతీయ...

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది:పాక్ అధ్యక్షుడు

భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోంది పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలుభారత్ ఇండస్ జల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాకిస్తాన్ అధ్యక్షుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ఆయన ‘హైడ్రో టెరరిజం’గా అభివర్ణించారు. నీటి వనరులను రాజకీయ ప్రయోజనాల కోసం ఆయుధంగా ఉపయోగించడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.ఇండస్ వాటర్స్...

జోర్డాన్‌లో ప్రధాని మోదీ చారిత్రక పర్యటన

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యూరో : మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు చేరుకున్నారు. ఈ పర్యటనకు జోర్డాన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తూ, అక్కడి విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని జాఫర్ హసన్ స్వయంగా ప్రధాని మోదీకి ఘన...

నందాదేవీ న్యూక్లియర్ మిస్టరీ

భారతదేశంలోనే అత్యంత ఎత్తైన, పవిత్రమైన హిమాలయ శిఖరాలలో ఒకటైన నందాదేవీ ప్రాంతం దశాబ్దాలుగా ఒక మర్మమైన, భయానకమైన రహస్యాన్ని తన గర్భంలో దాచుకుని ఉందన్న వాదనలు మరోసారి తెరపైకి వచ్చాయి. కోల్డ్‌వార్‌ కాలంలో చైనా అణు శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఆ దేశ అణు పరీక్షలు, క్షిపణి...

భారత విద్యార్థుల కలలకు ఎదురుదెబ్బ!

– వీసా కఠినతలతో నెరవేరని ఆశలు – కుటుంబాల ఆందోళన పెరుగుదల – హెచ్-1బీపై ట్రంప్ కఠిన తీరు – భవిష్యత్‌పై విద్యార్థుల్లో గుబులు – వీసా రద్దుల వరద… ఎన్నో కలలు ఒక్కసారిగా కూలిపోయిన దృశ్యం – విదేశీ విద్యార్థుల తగ్గుదలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకూ...

గాజాలో కాల్పుల విరమణ తీర్మానం..

గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో చేసింది. ఈ తీర్మానానికి 15 దేశాల సభ్యత్వం గల ఐరాస భద్రతా మండలిలో 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా అగ్రరాజ్యం మాత్రమే వ్యతిరేకించింది. దీంతో ఈ తీర్మానం వీగిపోయింది. గాజాలో మారణ...

మోదీ మరో దౌత్య వైఫల్యమే

నాటో దేశాల్లో ఏ దేశంపై అయినా దాడి జరిగితే.. అది తమ కూటమి మొత్తంపై జరిగిన దాడిగా భావించి నాటో దేశాలు దాని రక్షణకు ముందుకు వస్తాయి! ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’ పేరిట.. అదే తరహా ఒప్పందాన్ని ఇప్పుడు పాకిస్థాన్‌- సౌదీ అరేబియా కుదుర్చుకున్నాయి. దాని...

మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెల్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

నేడు ప్రధాని నరేంద్రమోదీ 75వ జన్మదినోత్స వాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఉక్రెయిన్-రష్యా మధ్య...

Translate »