దేవులపల్లి రమేశ్ కు ఎఫ్ -టామ్ ప్రశంసలు

దేవులపల్లి రమేశ్ కు ఎఫ్ -టామ్ ప్రశంసలు
సిద్దిపేట, నంగునూర్ మే
సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన, ఎంజేపి గురుకుల పాఠశాల అతిథి ఉపాధ్యాయుడు,రచయిత దేవులపల్లి రమేశ్, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర, వార్షికోత్సవ దినోత్సవం , ఏకే తెలుగు మీడియా ఆధ్వర్యంలో ముంబై, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన తెలుగు సాహితీ సదస్సు, సందర్భంగా కవి సమ్మేళనంలో కవిత గానం చేసినందుకు గాను, అభినందనలతో ఎఫ్-టామ్, అధ్యక్షులు, గంజి జగన్ బాబు, ప్రధాన కార్యదర్శి, కంటే అశోక్ కుమార్, అభినందిస్తూ అంతర్జాలం ద్వారా పంపిన ప్రశంస పత్రం, రచయిత దేవులపల్లి రమేశ్ అందుకున్నారు.రమేశ్ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యం, తెలుగు భాష గొప్పతనం, తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం, ప్రతి ఒక్కరి మీద ఉందని పేర్కొన్నారు.