Daily Archive: December 29, 2023

సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు

తెలంగాణ : సైబరాబాద్ :భార్య ఫిర్యాదుతో భర్తకు చిత్రహింసలు.. ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటు సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు ఓ దంపతుల కేసు వ్యవహారంలో భర్తను స్టేషన్ కు పిలిపించి కొట్టారని కేపీహెచ్బీ ఇన్స్పెక్టర్ వెంకట్ సస్పెండు. ఇటీవల కేపీహెచ్బీ పోలీసులు తనను...

146 ఏళ్ల క్రికెట్ చ‌రిత్ర‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

146 ఏళ్ల క్రికెట్ చ‌రిత్ర‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు ఇండియ‌న్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో ఏడోసారి 2వేల ప‌రుగులు స్కోర్ చేశాడు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ 76 ర‌న్స్...

సీఎం రేవంత్ విదేశీ పర్యటన

సీఎం రేవంత్ విదేశీ పర్యటన జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్‌లో జరిగే దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నాడు.. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల సీఈఓలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నాడు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు,...

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. బాగ్ లింగంపల్లి, జ్ఞాన తెలంగాణ : డిసెంబర్ 29ఉద్యమకారులఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసంరాష్ట్ర కమిటి చైర్మన్ చీమ శ్రీనివాస్ అద్వర్యంలో రౌండ్ టెబుల్ సమావేశంశుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఏర్పటు చేసారు. తెలంగాణ ఉద్యమకారులకి...

షాద్ నగర్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యం.– సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం

షాద్ నగర్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యం.– సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం షాద్నగర్, జ్ఞాన తెలంగాణ : డిసెంబర్ 29రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఓల్డ్ హైవే హైదరాబాద్ రోడ్డులో మహాబోది డైగ్నోస్టిక్ పక్కన గుర్తు తెలియని...

ప్రజల వద్దకే పరిపాలన ‘ప్రజా పాలన’ __ అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన గౌడ్.

ప్రజల వద్దకే పరిపాలన ‘ప్రజా పాలన’ __ అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన గౌడ్. చేవెళ్ల, జ్ఞానతెలంగాణ : డిసెంబర్ 29ప్రజల వద్దకే పరిపాలన అందించేందుకు వ్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన అంజన్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల...

టీబీజీకేఎస్ సింగరేణి గని ఎన్నికల్లో గయాబ్

టీబీజీకేఎస్ సింగరేణి గని ఎన్నికల్లో గయాబ్ ఇల్లందు డిసెంబర్ 29:తెలంగాణలోని సింగరేణి ఎన్నికల్లో పోటీపై పూటకో మాట మాట్లాడడం కొంప ముంచిందా.పోటీలో ఉండట్లేదని ప్రకటించిన మరుసటి రోజే పోటీలో ఉంటామని చెప్పడం సంఘం నేతల గందరగోళానికి కారణ మైందా టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత దిశా...

రేపటి నుంచి జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌.

రేపటి నుంచి జనవరి 6 వరకు స్టాఫ్‌నర్స్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌. బండ్లగూడ లోని ఎక్సైజ్‌ అకాడమీ ప్రాంగణంలో ఈ వెరిఫికేషన్‌ కొనసాగనున్నది. 1.25 పద్ధతిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ డిసెంబర్‌ 29:స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాల నియామకానికి ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌...

రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క.

రామ్‌ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క. వ్యూహం సినిమా ఆడియో ఫంక్షన్ లో బర్రెలక్కపై వర్మ అనుచిత వ్యాఖ్యలు.బర్రెలక్క బర్రెలు కాస్తుందన్న వర్మ.మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన బర్రెలక్క (శిరీష).ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై...

నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల డేగ కన్ను.

నూతన సంవత్సర వేడుకలపై పోలీసుల డేగ కన్ను. హైదరాబాద్‌ డిసెంబర్‌ 29:నూతన సంవత్సర వేడుకల్లో పోలీసులు పబ్బులు, బార్లు రెస్టారెంట్లపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నారు.డ్రగ్స్‌ గంజాయి వాడకాన్ని పూర్తిగా నియంత్రించ డంతో పాటు పబ్బులు, బార్లలోకి మైనర్లు రాకుండా అడ్డుకు నేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక...

Translate »