కేంద్రంపై మండిపోయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

• కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాలు ఎలా?• ట్రైబ్యునళ్ల రద్దుపై కేంద్రం పై గవాయ్ తీవ్ర ఆగ్రహం• స్వల్ప మార్పులతో పాత నిబంధనలు తెచ్చారా? ప్రశ్నించిన ధర్మాసనం• విచారణ తప్పించుకునే యత్నమా? కేంద్ర వాదనపై న్యాయమూర్తి అసహనం జ్ఞాన తెలంగాణ, న్యూఢిల్లీ : ఫిల్మ్ సర్టిఫికేషన్ సహా...

కేటీఆర్‌పై విచారణ షూరు..?

– గవర్నర్ నిర్ణయమే ఇప్పుడు తీర్పు! జ్ఞానతెలంగాణ,డెస్క్:ఫార్ములా–ఈ వ్యవహారంపై సాగుతున్న విచారణ సాధారణ పరిపాలనా లోపాల సరళిని దాటి, రాష్ట్ర రాజకీయాలను కుదిపే స్థాయికి చేరుకుంది. కార్యక్రమం అమలులో తీసుకున్న నిర్ణయాలపై ప్రారంభ దశలో చేసిన పరిశీలనలోనే ధన వ్యయాల్లో అస్పష్టతలు, ఖర్చుల పెరుగుదల, ఒప్పంద ప్రక్రియలో...

కుప్పకూలే దశలో ఉత్తర RRR ?

ఉత్తర RRR కుప్పకూలే దశలో…టెండర్లు నిలిచాయి,నిధులు ఆగాయి, భూసేకరణ బ్లాక్! జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డు (RRR) ఉత్తర భాగం పనులపై పురోగతి లేకపోవడం రాష్ట్రాభివృద్ధి దిశలో పెద్ద సమస్యగా మారుతోంది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్‌ వరకు 162 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సిన...

కోకాపేటలో క్యాపిటల్‌ విజన్‌ చెరిపేస్తారా?

– ఖజానా కోసం లేఅవుట్‌ను పాతరపెడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం – ఖజానా ఖాళీ… ప్రజా ప్రయోజనాలు బలి జ్ఞానతెలంగాణ,డెస్క్ : రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వం తాత్కాలిక ఆదాయాల కోసం పరితపిస్తోంది. దీని ఫలితంగా ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి భవిష్యత్తు అవసరాలపై అవగాహన లేకుండా నిర్ణయాలు...

హిల్టప్‌ కుంభకోణం?

పారిశ్రామిక వాడలపై ప్రభుత్వ దృష్టి ఎందుకు? I. విలువ పెరిగిన భూములపై రాజకీయ పెద్దల కన్ను సుమారు 50–60 ఏళ్ల క్రితం నగర శివార్లలో ఏర్పాటైన 22 పారిశ్రామిక వాడలు అప్పట్లో విలువ కలిగిన ప్రాంతాలు కావు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీ ధరలకు భూములు ఇచ్చింది....


జహీరాబాద్‌లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

జహీరాబాద్ పట్టణంలో మాజి ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాందెం నరసింలు మరియు కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు మొహమ్మద్ ఇనాయత్ అలీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి...

భారతదేశ ఉక్కు మహిళ ఇందిరాగాంధీ

_ సంక్షేమం,అభివృద్ధికి మారుపేరు ఇందిర పాలన.._ ఇందిరా గాంధీ స్ఫూర్తితో తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన.._ నీలం మధు ముదిరాజ్.. పటాన్ చెరు, నవంబర్ 19 (జ్ఞాన తెలంగాణ): తన పరిపాలన దక్షతతో భారత దేశ ఉక్కుమహిళగా పేరుగాంచిన వీరవనిత మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ అని...

బాంబే కాలనీ,ఎల్.ఐ.జి లో కార్పొరేటర్ బస్తీ దర్శన్…

రామచంద్రపురం,నవంబర్ 18 (జ్ఞాన తెలంగాణ) : భారతీ నగర్ డివిజన్ పరిధిలో బస్తీ దర్శన్ కార్యక్రమం భాగంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, బిఆర్ఎస్ పటాన్ చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి మంగళవారం ఎల్‌.ఐ.జి,బాంబే కాలనీలను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగంతో కలిసి సందర్శించారు.ఎల్‌.ఐ.జి కాలనీలో జరుగుతున్న కంపౌండ్...

భక్తి శ్రద్ధలతో మోకిలలో అయ్యప్పపడిపూజ !

జ్ఞాన తెలంగాణ,శంకరపల్లి ప్రతినిధి నవంబర్ 18 :మోకీల గ్రామంలోని ప్రసిద్ధ నరసింహ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. పవిత్రమైన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ఘనంగా నిర్వహించారు.అయ్యప్ప మాల ధరించిన స్వాములు అత్యంత నియమ నిష్టలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేకువ జాము నుంచే...

శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో…. _రాజ్యశ్యామల దేవి హోమం

అమీన్ పూర్,నవంబర్ 18( జ్ఞాన తెలంగాణ) :సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో మంగళవారం భక్తి శ్రద్ధల నడుమ శ్రీ రాజ్యశ్యామల దేవి హోమం నిర్వహించారు.వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హోమం ఘనంగా కొనసాగింది. ఆలయ ప్రాంగణంలో...

Translate »