ఫ్లెక్సీ లు కడుతున్న కార్మికులకు కరెంటు షాక్: నలుగురికి తీవ్ర గాయాలు.

హైదరాబాద్ సెప్టెంబర్ 20: రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా నలుగురు వ్యక్తులు కరెంట్ షాక్ కు గురయ్యారు. రెండో విడత డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ కోసం ఈరోజు బుధవారం కుత్బుల్లాపూర్ కి మంత్రి కెటిఆర్...

తక్కువ మార్కులు వచ్చాయని జుట్టు కత్తిరించిన హెడ్మాస్టర్

కాకినాడ – సూర్యనారాయణపురంలో గల ఎన్ఎస్ఎస్ ఆర్కే పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చాయని 9 మంది విద్యార్థులకు తల జడలను కత్తిరించిన హెడ్మాస్టర్. హెడ్మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.

22 న అందోల్ కి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాక.

ఈ నెల 22 వ తేదీన అందోల్ లో జరిగే శక్తి ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వొస్తున్నట్టు అందోల్ అసెంబ్లీ ఇంచార్జి ముప్పురపు ప్రకాశం తెలిపారు.ఉదయం 11:00 గంటలకు అందోల్...

హార్వార్డ్ బుర్రను అంచనా వేయడం సాధ్యమేనా?

నేడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు వణుకు పుట్టిస్తున్న పేరు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. ఒకప్పుడు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక IPS ఆఫీసర్, అనంతరం పేద బిడ్డల జీవితాలను సమూలంగా మార్చాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమెరికా లో నాడు...

ANM దరఖాస్తు కు చివరి తేదీ అక్టోబర్ 3 వరకు పొడిగింపు

Image Source | X.Com ఏఎన్ఎంల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గతంలో ఈనెల 19 వరకు ప్రభుత్వం చివరి తేదీగా ప్రకటించింది, ప్రస్తుతం దరఖాస్తు చివరి తేదీని పెంచుతూ ఏఎన్ఎం అక్టోబర్ 3 వరకు దరఖాస్తు అభ్యర్థులు చేసుకోవచ్చని తెలంగాణ వైద్య మరియు ఆరోగ్య శాఖ...

రేపు సిద్దిపేటలో బహుజన దండయాత్ర, ముఖ్య అతిధిగా BSP పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.

రేపు బహుజన్ సమాజ పార్టీ సిద్ధిపేట పట్టణంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహుజన దండయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిధిగాబహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రానున్నారని సిద్ధిపేట బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ గారు తెలిపారు.ఉదయం 10:00 గంటలకు...

మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికలకి వర్తించదు

Image Source | Issued By Central Govt మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికలకి వర్తించదు జనగణన పూర్తయిన తరువాత నియోజక వర్గాల విభజన జరిగిన తరువాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి వస్తుంది.

అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి

సమ్మెకు మద్దతు తెలిపిన చేవెళ్ళ బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు అంగన్వాడీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేవెళ్ల ఐసీడీఎస్ కార్యాలయం ఆవరణలో అంగన్వాడీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె మంగళవారం 9 వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ...

ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి

కెసీఆర్ కేంద్రంపై ఒత్తిడి తేవాలి లేదంటే దళితుల సత్తా చూపిస్తాం కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ చేవెళ్ల : మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ అని ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని చట్టబద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేవెళ్ల ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఎమ్మార్పీఎస్...

సూరంగల్ గ్రామంలో సీతారామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు మరియు వికలాంగులకు వీల్ చైర్లు, మోకాళ్ళ క్యాపులు అందజేత

చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం సూరంగల్ గ్రామంలో మండల కార్యదర్శి గుమ్మళ్ళ సీతారామ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు మరియు వికలాంగులకు వీల్ చైర్లు, మోకాళ్ళ క్యాపులు అందజేయడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హుజురాబాద్ శాసనసభ్యులు, బిజెపి చేరికల కమిటీ చైర్మన్ శ్రీ...