అభయహస్తం ఫారం ఎలా నింపాలి…? వివరాలు…
ఆరు గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ రెడీ ఇవాల్టి నుంచి ప్రజలకు అందుబాటులోకి అప్లికేషన్ ఫామ్ రేపటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం, దరఖాస్తుల స్వీకరణ అప్లికేషన్ ఫామ్‌లో రెండు విభాగాలు: 1.మొదటి విభాగంలో దరఖాస్తుదారు వివరాలు 2.రెండో విభాగంలో పథకాలకు సంబంధించిన అర్హతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను...
